జగ్గంపేట మెట్టసీమ
1, సెప్టెంబర్ 2011, గురువారం
ఇదే మార్పు కడదాకే ఉంటే నీవు వారి విఘ్నాలు కల్గించవు కదా
వినాయకుడు :
తల్లి ! ఈ సారి మానవులలో చాల మార్పు కనపడింది
పార్వతి :
నిజమా ! ఏమిటా మార్పు కుమారా ?
వినాయకుడు :
నా ప్రతిమలు మట్టి తో చేసారు ....చాల సంతోషం గా ఉంది
పార్వతి :
ఇదే మార్పు కడదాకే ఉంటే నీవు వారి విఘ్నాలు కల్గించవు కదా
1 కామెంట్:
SRRao
1 సెప్టెంబర్, 2011 3:22 PMకి
మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు
శిరాకదంబం వెబ్ పత్రిక
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
కామెంట్‌ను జోడించండి
మరిన్ని లోడ్ చేయి...
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిశిరాకదంబం వెబ్ పత్రిక