5, జనవరి 2011, బుధవారం

"తాంభులాలు ఇచ్చేసాం తన్నుకు చావండి " రేపు కేంద్ర హోం మంత్రి చిదంబరం నోట విన్పించే మాట ఇదేనా ?

"తాంభులాలు ఇచ్చేసాం తన్నుకు చావండి " రేపు కేంద్ర హోం మంత్రి
చిదంబరం నోట విన్పించే మాట ఇదేనా ?మరి ఏదైనా ఉందా ?ఏమో
చెప్పలేము .శ్రీ కృష్ణ కమిటి రిపోర్ట్ రేపు విడుదల సందర్భంగా ఆసక్తి
కంటే రాష్ట్ర రాజకీయాలు మలుపు తిరుగుతాయో అన్న ఆసక్తి ఉంది .
ఇప్పటికే తెలుగు దేశం లో మొదలైంది .తదుపరి కాంగ్రెస్ ..ఇక ఫక్క
తెలంగాణాకు కట్టుబడ్డ టి ఆర్ ఎస్ కు ,సమైఖ్య ఆంద్ర కు కట్టుబడ్డ
ప్రజారాజ్యం పార్టికి గొడవ లేదు .కేంద్ర నిర్ణయం ఎలా కచ్చితమైన
నిర్ణయమ తీసుకుంటూదన్న నమ్మకం లేదు .రాష్ట్ర రాజకీయ
పార్టి లపైనే భారం అన్నట్టు చిదంబరం మాటలను బట్టి తెలుస్తోంది .
అంటే "తాంభులాలు ఇచ్చేసాం తన్నుకు చావండి "అనే అర్ధం .

1 కామెంట్‌:

  1. మీకు..ఆలక్కన తెలుగువారికి తెలియని విషయం ఇది.చిదంబరానికి తెలుగులంటే మహా చిన్నచూపు.ఏదైనా కర్క్ర్యమాల్లో ఆయన తెలుగువాడి పక్కన కూర్చోవదానికైనా ఇష్టపడరు.ఒక సభలో వై.స్ పక్క సీటు ఖాళి ఉంది ,అయితే వెళ్లి కూర్చోడానికి చిదంబరం ౧౫-నిముషాలు వేదికపైనే పచార్లు చేశారు.ఇది గమనించిన వై.స్ ,అయన తన పక్కన వచ్చి కూర్చోగానే కాలు మీద కాలు వేసి,ఆ కాలును చిదంబరం వైపుకి వచ్చీలా పెట్టి తన కసి తీర్చుకున్నారు.అంతటి ఆంధ్రులద్వేషి ఈ చిదంబరం.

    రిప్లయితొలగించండి