4, జనవరి 2011, మంగళవారం

సర్కార్ ను కూల్చబోను అన్న "జగన్ " మాటలకు అర్ధం ఇదేనా ?

ప్రస్తుత ప్రభుత్వాన్ని పడగోట్టబోనని ,మధ్యంతర ఎన్నికలు
రావని జగన్ తాజాగా చేస్తున్న వ్యాఖ్యలు ప్రాధాన్యత
సంతరించుకున్నై.జగన్ అన్న మాటలను లోతుగా ఆలోచిస్తే
అసలు విషయం అర్థమవుతుంది .తానూ తలచుకుంటే
ప్రభుత్వం కూలిపోక తప్పదని నేరుగా కాంగ్రెస్ అధిష్టానానికి
హెచ్చరిక చేసినట్టు భావించు కోవచ్చు .సర్కార్ ను కూల్చగలిగే
బలం తనకు ఉందని చెప్పకనే చెప్పి నట్లయంది.అంతే
కాదు తానూ అసెంబ్లీ కి పోటి చేయనని లోక సభ కే
పోటి చేస్తానని చెప్పడం ద్వారా నేరుగా "సోనియా గాంధీ "
ని డీ కొట్టడానికే నిర్నయుంచు కున్నట్టు తెలుస్తోంది .

1 కామెంట్‌:

  1. ముందుగా జగన్ నిరాహార దేక్ష కి ఉపవాసానికి తేడా తెలుసుకుంటే బెటర్ ....

    రిప్లయితొలగించండి