దివంగత ముఖ్యమంత్రులు 'స్వర్గంలో కల్సుకుని ఇలా మాట్లాడుకుంటున్నారు .
వై ఎస్ ఆర్ -అన్నా మన తెలుగు రాష్ట్రం ఏమౌతుంది ?ఆందోళనగా ఉంది .
ఎన్ టి ఆర్ -ఎందుకు బ్రదర్ ...రెండు గా అయితే ఒకటి నా బాలయ్య
. మరొకటి మీ జగన్ పరిపాలిస్తారు ...ఉమ్మడిగా ఉంటే పదవీకాలం
పంచుకోమందాం ? ఏమంటావ్ ?
( వై ఎస్ మరియు ఎన్ టి ఆర్ అంటే అభిమానమే ..ఇది సరదాగా రాసింది )
కెవ్వు బాబాయ్...ఇంకా కొన్ని డైలాగులు రాసుంటే బాగుండేది...
రిప్లయితొలగించండి