2, జనవరి 2011, ఆదివారం

ఎక్కువై పోయిన "హాస్య నటులు " వీరిని ఎలా తగ్గించాలని ఆలోచిస్తున్న సినిపెద్దలు

తెలుగులో హాస్య నటులు ఎక్కువైపోయారు ? వీరిని తగ్గించడం ఎలా
అని కొందరు సినీ పెద్దలు తలపట్టుకుట్టునారు ...ఇంతకి వీరిని సినిమాలోంచి
తీసివెయ్యడానికి కాదు .రాజబాబు డబ్బై ఐదవ పుట్టినిరోజున రాజమండ్రి లో
రాజబాబు విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు ." మా "అధ్వర్యంలో
కార్యక్రమం రూపు దిద్దుకుంటోంది . సందర్భంగా సినిరంగం లో
ఉన్న డబ్బై అయిదు మందికి సన్మానం చేయాలని నిర్ణయించారు .
తీరా లిస్టు తయారు చేస్తే నూట ఇరవై ఏడు అని తేలిందట .మళ్ళీ
ఫిల్టర్ చేసిన ఎనబై కి ఎక్కవే వస్తునారట .దీనితో "అంకె " ఎలా
తీసుకు రావాలా అని ఆలోచిస్తున్నారట .

1 కామెంట్‌:

  1. వాళ్ళందరినీ హీరోలుగా ప్రెజెంట్ చేస్తే పోలా ? బడ్జెట్టుకు బద్జెట్టూ తగ్గుతుంది.వినోదానికి వినోదమూ దక్కుతుంది.ఇప్పుడు హీరోలేమైనా తక్కువయ్యారా? డైరక్టర్ల,హీరోల, ప్రొడ్యూసర్ల యాక్టర్ల కొడుకులందరూ హీరోలైపోయి 'యాక్క్' అన్నట్టున్నవికారపు స్థితి కొంతైనా మారుతుందేమో?

    రిప్లయితొలగించండి