3, జనవరి 2011, సోమవారం

రక్త చరిత్ర ముగిసిందా ? మళ్ళి మొదలైందా ?

రక్త చరిత్ర ముగిసిందా ? మళ్ళి మొదలైందా ?
ఈరోజు మద్దెల చెరువు సూరి హత్య ఘటన
చూస్తె ఎవ్వరికైనా అనుమానం కలగక మానదు .
సినిమా ట్విస్ట్ లను మించి ...............జరిగిన
హత్య చూస్తుంటే .....ఫ్యాక్షనిజం నాకు అంతం
లేదే అనిపిస్తుంది .పక్కనున్న వాళ్ళనే నమ్మ
కూడదు అనే విధంగా హత్యలు జరిగిపోతున్నై .
టై ము లో ఏం జరిగిపోతుందో ఎవరికి ఎరుక .

1 కామెంట్‌:

  1. సీమ లో రక్తచరిత్ర ముగిసినా మళ్ళి మొదలయినా ....RGV రక్తచరిత్ర -3 మాత్రం మొదలవ్వోచ్చు !!

    రిప్లయితొలగించండి