30, జనవరి 2011, ఆదివారం

ల్యాప్ టాప్ నా కూతురుకే

ఎం ఎల్ ఏ కూతురు - డాడ్ .నాకు అర్జెంటు గా ల్యాప్ టాప్ కావలి
ఎం ఎల్ ఏ - ఒక రెండు రోజు లు ఆగు తల్లి ..దానితో పాటు ప్రింటర్ ,ప్యాక్ష్
కూడా నీ బెడ్ రూములో ఉంటుంది ,సరేనా
(ఎం ఎల్ ఏ ల కు ల్యాప్ టాప్,లు ఇవ్వనున్న ప్రభుత్వం )

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి