27, మార్చి 2011, ఆదివారం

సినిమా కథకు అప్పుడు ఒకే ఒక రచయత ...ఇప్పుడు పది మంది -పరుచూరి బ్రదర్స్

సినిమా కథకు అప్పుడు ఒకే ఒక రచయత ...ఇప్పుడు పది మంది "" ఇది అన్నది అక్షరాల పరిచూరి బ్రదర్స్ .నేటి సినిపరిశ్రమ పై వారు ఒక విధంగా అసంతృప్తి వ్యక్తం చేసినట్లే .ఎన్ టి ఆర్ , ఎన్ ఆర్ సినిమాను ఏలుతున్న కాలంలో ఒకరచయత పై నిర్మాత ,దర్శకుడు ,హీరో లకు ఎంతో నమ్మకం ఉండేదని .....నేడు అది కొరవడిందని చెప్పారు వెంక టేశ్వరరావు ,గోపాల కృష్ణ .మహా నటుడు ఎన్ టి ఆర్ ...కృష్ణ వంటి వారు కావాలం పది నిమిషాల నుంచి అరగంటే లోపే కథ నువినే వారని ...తగిన ఏకాగ్రత తో వినేవారని ...చెబుతూ ..నేటి హీరోలు రెండు ..మూడు గంటలు తీసుకుంటున్నారని కుర్రాళ్ళ తీరును ఎండగట్టారు . రోజుల్లో ఏడాదికి పది సినిమాలు చేసేవారని .ఇప్పుడు ఒక సినిమా పూర్తి చెయ్యడమే గగనంఅంటున్నారు .సినిమాకు కథే బలం అని వారు ఘంటాపథం గా చెబుతున్నారు .నిజమే మరి .కేవలం హీరో ఇజంనమ్ముకునే అంతే సంగతులు .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి