6, మార్చి 2011, ఆదివారం

ఏ బి ఎన్ ఆంధ్రజ్యోతి ఈరోజు ఓ మంచి పని చేసింది .


ఏ బి ఎన్ ఆంధ్రజ్యోతి ఈరోజు ఓ మంచి పని చేసింది .గతంలో ఎంతో ఘనమైన జీవితం అనుభవించి ప్రస్తుతం దారిద్ర్యంల్లో మగ్గుతున్న ఓ కళాకారుడి జీవనాన్ని వెలుగులోకి తెచ్చి అతినికి సాయపడేలా చేసింది .పి ఏ సలీం ...కొత్తగా వచ్చిన వారు తప్ప గత రెండు తరాల వారు సిని పరిశ్రమలో తెలియని వారు ఉండరు .ఆయన ప్రముఖ డాన్సు మాస్టర్ .ముగ్గురు మఖ్యమంత్రులు ( ఎన్ టి ఆర్ ,ఎం జి ఆర్ ,జయ లలితే ) తో పాటు వందలమందిని వేలాది పాటల్లో

డాన్సు చేయించిన మొనగాడు . బందువుల మోసంతో ప్రస్తుతం ఆయన చాల కష్టం గా బతుకుతున్నాదట .జబ్బు చేసి ఆపరేసన్ చేయున్చుకోవడానికి

డబ్బు లేదు .ఈ నపధ్యంలో ఏ బి ఎన్ లో వచ్చిన కథనంతో ఎంతో మంది స్పందించారు .విరాళాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు .దర్శకుడు దాసరి

ఆపరేసన్ ఖర్చ్ తానూ భరిస్తానని ప్రకతిచారు .కోడి రామకృష్ణ తన సినిమాలో ఛాన్స్ ఇస్తామని చెప్పారు ...మొత్తం మీద ఆంధ్రజ్యోతి చేసిన ప్రయత్నం అభినందనీయం

2 కామెంట్‌లు:

  1. నిన్న సాయంత్రం సాక్షి టి.వి లో ఆ ప్రోగ్రాం వచ్హింది.దాన్ని ఈ రోజు వీళ్ళు కాపీ కొట్టారు.ముందు వెలుగులోకి తెచ్హింది సాక్షి టి.వి.

    రిప్లయితొలగించండి