31, అక్టోబర్ 2010, ఆదివారం
ఇది మన బ్లాగర్ల విజయమే
30, అక్టోబర్ 2010, శనివారం
పెళ్లి వార్తకు " అల్లు "వెంటనే స్పందించా డాంకి కారణం ?
29, అక్టోబర్ 2010, శుక్రవారం
స్నేహ పెళ్లి కూతురు అవుతోందా ?
"మాస్ రాజా " టైటిల్ కు రవితేజాయే బెస్ట్
నెల నెల నెయ్యి ఇవ్వండి
ఉద్యోగులు -మాకు డబ్బులు ఇవ్వద్దు సార్ ,నెలకు రెండు కిలోల "నెయ్యి " ఉచితంగా ఇప్పిచండి .ఆరోగ్యంగా పనిచేస్తాం
సందర్భం -(కామన్వెల్త్ విజేత క్రీడాకారులకు క్వింటాల్ నెయ్యి కానుకగా ప్రకటించిన హర్యానా ప్రభుత్వం )
28, అక్టోబర్ 2010, గురువారం
డైరెక్టర్ గారు "ఆ సి డి " వచ్చిందా ?
నిర్మాత - డైరెక్టర్ గారు ఆ హాలిహుడ్ సినిమా సి డి వచ్చిందా ?ఏదో సీన్ చేయలన్నారుగా
డైరెక్టర్ -ఒరిజినల్ రావాలంటే అయిదు నెలలు పడుతుంది .నెట్లో ఆ పైరసీ సి డి తీసానులెండి ....ఇదిగో చూద్దాం రండి
(సందర్భం -సినిమా పైరసీ సి డి లను అరికట్టాలని పి డి యాక్ట్ తేవాలని ముఖ్యమంత్రిని కోరిన నిర్మాతలు )
నీ "బాబు" కడతాడా (ఝలక్ )
మాలచ్చి - చంద్రబాబు కట్టద్దు అన్నాడుగా ..భాకి కట్టడం మానేద్దామా మామా?
చంటోడు -పిట్టి మొహమా ...ఇప్పిడు కట్టకుండా బాబు చెప్పినట్టు మానేస్తే .....బాకీ రద్దవ్వకపోతే పది వేలు ముప్పయి వేలు అవుతాయి ...అప్పుడు నీ "బాబు "కడతాడా ?
(సందర్బం -మైక్రో రుణాలు చెల్లించ వద్దని చంద్రబాబు పిలుపు )
27, అక్టోబర్ 2010, బుధవారం
పోస్టులు పంచేయండి మంత్రి గారు (ఝలక్ )
సెక్రటరీ -సార్ డబ్బై శాతం ఎం ఎల్ ఏ లకు, ముప్పయి శాతం ఎం ఎల్ సి లకు వాటాలుగా ఇచ్చేయండి .ఏమైనా గొడవలు వస్తే వాలే చూసుకుంటారు
26, అక్టోబర్ 2010, మంగళవారం
రాజీవ్ పేరుకు "లక్ష "....ఇందిరా పేరుకు "ఏబై వేలు "
పల్లె పడుసులు "సోకుల " కోసం అప్పులు చేస్తారా ?
మన "యోగ" ను నగ్నంగా మారుస్తారా ??
అన్ని ఇంద్రియాలను నియత్రించి మనిషి యొక్క ఆయుష్షును పెంచే మన పవిత్ర "యోగ "ను యూరోపియన్లు "నగ్నత్వా యోగ " గా మార్చడం శోచనీయం . ప్లేయర్ బాయ్ మోడల్ సార్జీను తో చేయించినా యోగా దృశ్యాలను పలు టీవీ చానెల్ లో చూపించారు .నిజంగా అది యోగాల లేదు .నగ్న నాట్యంతో మగవాళ్ళను పెరేపించే విధంగా ఉంది. అసభ్యంగా ..అశ్లీలంగా ఉన్న తీరు చూస్తుంటే మన యోగాను విదేశీయులు ఎంత బ్రష్టు పట్టిస్తునారు అర్ధమవుతోంది మనం యోగాను మనిసిక ద్రుష్టి తో చూస్తుంటే వారు కేవలం భొతికంగా మాత్రమే చూస్తునారు.వదులైన దుస్తులు కు బదులుగా టైట్ డ్రెస్ లతో నగ్నంగా యోగ చేస్తునారు .ప్రవిత్రమైన మన యోగాను కాపాడు కోవాలి .ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోవాలి
ప్రభుతం తీరుతో విద్యార్ధులు రాయితీలు కోల్పోవాలా ?
25, అక్టోబర్ 2010, సోమవారం
అయిదు రోజులు పని హుషారుగా చేస్తే ..
24, అక్టోబర్ 2010, ఆదివారం
"ప్రియుడుతో కల్సి కన్న కొడిక్కి వాతలు పెట్టిన కన్నతల్లి "-
(ఈరోజు చీరాలలో ఒక అబ్బాయి చేతి పై తల్లి ఆమె ప్రియుడితో సిగేరెట్టు వాతలు పెట్టించింది )
అత్త ఒకింటి కోడలే (నేడు ప్రపంచ అత్తల దినోత్సవం )
నా ప్రేయసి పేరుపెట్టండి
సుబ్బారావు -కలక్టర్ గారు ఈ లక్ష తీసుకోండి ...
కలక్టర్ -ఎందుకండి ? రెడ్ క్రాస్ కి విరాళామా?
సుబ్బారావు-మీ కార్యాలయాంకి నా ప్రేయసి పేరుపెట్టండి
(సందర్భం -తెలుగు లలిత కళాతోరణాన్కి రాజీవ్ పేరు పెడతారని జీవో .....)
"చెప్పండి గురూజీ " (మూడు )
23, అక్టోబర్ 2010, శనివారం
"రక్త చరిత్ర " చిత్ర కథ
"చెప్పండి గురూజీ "(రెండు )
వర్మ పబ్లిసిటీ ..పాపులారిటీ
ఆ ఒక్కటి తియ్యండి నాయుడు గారు
21, అక్టోబర్ 2010, గురువారం
ముఖ్య మంత్రులే తిట్టుకొంటున్నారు
రవి - డాక్టర్ గారు మా వాడు స్కూల్ లో అందర్నీ తిడుతున్నదండి .వాడ్ని
ఎలా కంట్రోల్ చేయాలో చెప్పండి సర్
డాక్టర్ -ముఖ్య మంత్రులే బూతులు తిట్టుకొంటున్నారు.మీ వాడు ఓ లెక్క ?
(సందర్భం -రోశయ్య ,చంద్రబాబుల తిట్టుకొన్నారు )
చెప్పండి గురూజీ (ఒకటి )
20, అక్టోబర్ 2010, బుధవారం
విక్టరీ విశాఖ లో విజయం
ఆటల్లోనూ "కోట్ల" అవినీతా ?
19, అక్టోబర్ 2010, మంగళవారం
"యోగా" కి మత రంగులా ?
మళ్ళి స్టెప్స్ వేస్తానంటున్న చిరంజీవి
18, అక్టోబర్ 2010, సోమవారం
"దిల్ రాజు " సినిమా ప్రోమో ...తీరే వేరు
17, అక్టోబర్ 2010, ఆదివారం
ముప్పయి రూపాయిల సుబ్బారావు
గరుడ వాహనంలో "నల్లులు"
16, అక్టోబర్ 2010, శనివారం
సైలెంట్ థీఫ్ గురించి తెలుసా ?
ఈరోజు ( అక్టోబర్ పదహారు ) అంతర జాతీయ వెన్నుముక దినం .మనిషిని నిటారుగా నిలబెట్టేది
వెన్నుపూస అని అందరకి తెల్సు. మెదడుతో అనుసంధానం కల్గిన వెన్ను
సరిగా లేక పోతే కాళ్ళు , చేతులు చచ్చుబడి పక్షవాతం మాదిరి బాధ
పడాలి. వెన్ను సమస్యలు సాధారాణంగా పెద్దవార్కి వస్తాయని అనుకుంటారు
అయితే పది ,పదియేను వయసు వార్కి వెన్ను సమస్యలు అధికమగా ఉన్నట్లు
డాక్టర్స్ చెబుతున్నారు .లేత వయసులు అధిక పుస్తకాల బరువు కొంతవరకు
కారణం అంటున్నారు .వెన్ను వంకర్లు ( స్కోలీయోసిస్ ) వస్తాయి .కొంతమందికి
పుట్టుక వాళ్ళ ఇది వస్తుంది. కాగా అస్త్రియో ఫోరోసిస్ అనే జబ్బు వస్తుంది .ఇది
ఎముకలలోని కాల్సియంను తినేస్తుంది .అందుకే దీనిని "సైలెంట్ థీఫ్ "" అని పేరు
పెట్టారు