ఎన్ టి ఆర్ తల్లి శాలిని పెళ్ళిలో కనిపిస్తుందా ?....నేడు ప్రతివారి లోను మెదులుతున్న ఆసక్తి .జూనియర్ ఎన్ టి ఆర్ పెళ్లిఈరోజు అంగరంగ వైభవంగా జరుగుతోంది .ఇరవై వేల మంది అతిధులు వస్తున్నారు .అయితే యంగ్ టైగర్ తల్లి ఎలాపాల్గొనబోతున్నారు అనే విషయం పై చాల మంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు .నందమూరి హరికృష్ణనెచ్చలి శాలిని ముద్దుల కొడుకు ఎన్ టి ఆర్ ....తన కొడుకు పెళ్లి జరుగుతుంటే ఏ తల్లి కైనా సంబరమే .ఎన్ టి ఆర్ ఎప్పుడుతనకు తన తల్లే సర్వసం అంటాడు .అయెతే నేడు జరుగుతున్నా పెళ్లి తంతు లో ఎన్ టి తల్లి ఎక్కడ కనిపిస్తుందని అందన్రుఎదురు చూస్తున్నారు .అన్ని ఛానల్స్ వారు పెళ్లి గురించి పదే పదే "ఇరవై కోట్ల ఖర్చు పెళ్లి " అని చూపిస్తున్నారు కానిఆమె ప్రస్తావనే లేదు .ఎన్ టి ఆర్ ఇంతటి వాడు అయాడు అంటే అంత ఆమె గొప్పతనమే ...ఆమెకు కూడా తగిన గుర్తింపులబిస్తే మంచింది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి