23, మార్చి 2011, బుధవారం
జగన్ వర్గం వల్ల టి డి పి కి మేలు జరిగినట్లు......
కాంగ్రెస్ కస్టాలు మొదలయ్యా ? అంటే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తుంది .తాజా ఎం ఎల్ సి ఎన్నికల్లో టి డి పి కి మూడు ,కాంగ్రెస్ కు మూడు ,జగన్ వర్గానికి మూడు సీట్లు వచ్చాయి. వాస్తవ ద్రుష్టి తో పరిశీలిస్తే జగన్ వర్గం వల్ల టి డి పి కి మేలు జరిగినట్లు కనిపిస్తోంది .సొంత్ జిల్లా చిత్తూర్ లో కాంగ్రెస్ వోడిపోవడం సి ఎం కిరణ్ కు ఇబ్బందే . పార్టి లో విభేదాలు అనతపురంలో వోటమికి దారి తీసాయి.జే సి కసి తీర్చు కున్నార ని అంటున్నారు .తూర్పు గోదావరి లో తగినంత బలం ఉన్న కాంగ్రెస్ గెలవలేదు .జగన్ వర్గ అభ్యర్ధి ప్రభావం తో అక్కడ టి డి పి గెలిచింది .పాపం ఫెయిర్ బాండ్ అని చెప్పుకునే గంగ భవాని కి కన్నీలే మిగిలాయి .(పోలింగ్ ముగియ గానే ఆమె గెల్చినంతగా డాన్సు కూడా చేసింది ...)....అయితే ఒక విషయం మాత్రం వాస్తవం .అది డబ్బు .అన్ని పార్టీల వారు కోట్లు కుమ్మరించార్ .....ప్రజా ప్రతినిధులు చాల మంది అమ్మడు పోయారు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి