26, నవంబర్ 2010, శుక్రవారం

రామ్ చరణ్ రికార్డు

మగధీర రామ్ చరణ్ ఇండియా లో ఓ రికార్డు నెలకొలిపారు .ట్విట్టర్ లో లేటెస్ట్ గా జాయిన్ అయి కేవలం ఒకే రోజు లో పన్నెండు వేళ మంది అభిమానులను ఫాలోవేర్స్ గా చేసుకున్నారు .మంచి రెస్పాన్స్ వస్తోంది .కాగ ఈ రోజు విడుదల అయిన ఆరంజ్ లో చరణ్ చాల బాగా నటించాడని హీరో దగ్గుపాటి రానా పెర్కున్నారు .రాంగోపాల వరం అయితే ఐ లైక్ ఆరంజ్ జ్యూష్ అని రాసారు .

ఆరంజ్ చిత్ర సమీక్ష ("ఏ " క్లాస్స్ కు పుల్లన ...."సి "క్లాస్స్ కు చప్పన


కొంత కాలమే ప్రేమిస్తా ...ఆరంజ్ చిత్ర కథ


ఆరంజ్ ను సగం పండించిన జాను పప్పీ

ఆరాజ్ ఏ రేంజ్ లో ఉంటున్నదన్న ఊహాగానాల మద్య ఈరోజు విడుదల అయింది .ప్రదమార్డం కాస్త ఆహ్లాదంగా .....ఉండగా ద్వితీయార్డం బోర్ గా ఉంది .జాను (జెనిలియా ),పప్పీ (బ్రమ్మానందం ) లేక పోతే ఆరంజ్ కు అవుట్ .ఫస్ట్ పార్ట్ లో వారిద్దరి మద్య నాడిచే సన్నివేశాలు ఎంజాయ్ చేసే విదంగా ఉన్నాయి

ఆ ఇద్దరు లేక పోతే ఆరంజ్

ఆ ఇద్దరు లేక పోతే ఆరంజ్ కు ఏ రేంజ్ లేక పోను ?నిజమే .జెన్నీ ,బ్రహ్మ నందం లు జాను పుప్పి పాత్రలతో తోలి భాగం అలరించారు

25, నవంబర్ 2010, గురువారం

గంటకు పది కోట్ల రూపాయలు మన దేశం నుంచి నల్ల డబ్బు విదేశాలకు వెళ్లి పోతోంది

గంటకు పది కోట్ల రూపాయలు మన దేశం నుంచి నల్ల డబ్బు విదేశాలకు వెళ్లి పోతున్నాడట .ప్రస్తుతం విదేశాలలో పది లక్ష ల వేల కోట్ల రూపాయలు వరకు ఉందని లెక్కలు తేలుతున్నై .రాజమౌళి యాంకర్ గా వ్యవహరిస్తున్న కమాన్ ఇండియా హెచ్ ఎం టి వి లో ఈరోజు ప్రసారమైన బ్లాకు మనీ గురించి చెబుతుంటే మతి పోతుంది .తాజా గా జరిగిన స్పెక్ట్రం వంటి కుంబ కొనాలా గురించి టచ్ చేసారు .పిల్లల ఫీజులు ,భోజనం వంటి వాటి కోసం ఎన్నో లెక్కలు వేసే ప్రబుత్వాలు కుంభ కోన కంపినాలకు లక్షల కోట్లు అడవాన్సులుగా ఇచేయ్యడం దారుణం .మంచి విషయాలను వెలుగులోకి తెస్తున్న హెచ్ ఎం టి వి లో వారిని ,చక్కగా ప్రెజెంట్ చేస్తున్న రాజమౌళి ని అభినందించా వలచిందే

ఫ్రెండ్ సి ఎం కావడం బాబు కు ఎలా ఉన్న బాలకృష్ణ కు హ్యాపీ

నంద మూరి బాలకృష్ణ ప్రియ మిత్రుడు కిరణ్ కుమార్ రెడ్డి నూతన ముఖ్య మంత్రి కావడం తో సిని పరిశ్రమలో అప్పుడే ఆసక్తి మొదలైంది .హైదరబాద్ పబ్లిక్ స్కూల్ నందు బాలక్రిష కిరణ్ కల్సి చదువు కున్నారు .క్లాసు మేట కూడా .ఇద్దరికీ క్రికెట్ అంటే ఇష్టం .అజారుద్దీన్ తో కల్సి క్రికెట్ క్లబ్ కూడా ఏర్పాటు చేసారు .కాగ కిరణ్ ముఖ్యమంత్రి కావడం తన బావకు చంద్ర బాబు కు ఎలా ఉన్న బాల్లయ్య కు హ్యాపీ .