పోటీలలో నెగ్గే క్రీడాకారులకు గోల్డ్ ,సిల్వర్ ,బ్రాంజ్ మెడల్స్ ఇస్తుంటారు .నిజానికి వీటిలో అంత ఖరీది అయిన మెటల్వాడకుండా మిక్ష్ చేస్తారు .ప్రపంచంలో అత్యుత్తమ మెడల్ ఒలింపిక్ లోనూ ఇదే పద్దతట .బంగారం మెడల్ నందు కావాలంఆరు గ్రాములు బంగారమే ఉంటుంది .మిగతా అయిదు వందల ఏబై గ్రాములు సిల్వర్ .ఇక సిల్వర్ మెడల్ లో సిల్వర్అయిదువందల తొమ్మిది గ్రాములు ఆయిత నలబై ఒక్క గ్రాము కాపర్ .కంచు మాత్రం కాపర్,జింక్ ,టిన్ తో మిక్ష్ చేస్తారు
28, నవంబర్ 2010, ఆదివారం
ఒలింపిక్ గోల్డ్ మెడల్ నందు బంగారం ఇంతేనా ?
27, నవంబర్ 2010, శనివారం
ఒక సినిమా అన్నివర్గాలకు నచ్చదు -రామ్ చరణ్
తమిళంలో మగధీర ,ఆ తర్వాత ఆరంజ్ విడుదల చేస్తునట్టు రామ్ చరణ్ తెలిపారు .కొత్తగా ట్వి ట్టర్లోలో లో ప్రవే చించిన చరణ్ ఒప్పిగ్గా సమాధానాలు ఇస్స్తున్నాడు .తానూ ఒకే రకమైన మాస్ హీరో గా ఉండకూడదని నిర్ణ యున్చుకున్నానని ప్యూర్ లవ్ స్టొరీ లో చేయాలని ఆరంజ్ చేశానన్నారు .ఆరంజ్ షూటింగ్ మొదలై నప్పుడు మ్యాడ్ అన్ని పలువురు అన్నారని కూడా చరణ్ పెర్కున్నారు .బాబాయి పవన్ కళ్యాణ్ ,బన్నీలో ట్వి ట్టర్ లో లేరని ....వార్నీ కూడా అభిమానులతో షేరు చేసోకో మంటానని తెలిపారు ...కాగ ఒక సినిమా అన్నివర్గాలకు నచ్చదు అని చెర్రీ నిక్కచ్చిగ్గా చెప్పారు .మొత్తం మీద ఆరంజ్ రిపోర్ట్ తో చరణ్ ఎలా ఫీల్ అయ్యాడో తెలియదు కాని ట్వి ట్టర్లో మాత్రం అభిమానులతో అత్యంత ఆనందం పొందు తున్నాడు .
ముమైత్ ఖాన్ కు మళ్ళి బ్రేక్ ఇవ్వనున్న "పూరి "
ఐటెం బాంబు ముమైత్ ఖాన్ ఈ మధ్య కనిపించటం లేదని నిరాశ పడే వార్కి ఇది శుభవార్తే.ఇప్పటికింకా నా వయసు అంటూ జనాని ఊపిపాడేసిన ఈ సుందరి ఎంత స్కిన్ షో చూపించిన ఈ మద్య అవకాశాలు లేకపోయాయి .పోకిరి తో యమ బ్రేక్ ఇచ్చిన పూరి మళ్ళి ముమైత్ కు అవకాసం కల్పిస్తునాదట .ఇంతకి ఐటెం సాంగ్ కాదు .ఆలి తో జత కట్టించి నవ్వులు పూయీస్తాడట తన తాజా సినిమాలో .
జనాల్లో తిరగనవసరం లేదుగా
చంటి -ఒరే మంత్రి పదవుల కోసం మన ఎం ఎల్ ఏ లు ఢిల్లీ వీధుల్లో తిరుగుతున్నారట .
బంటి-వచ్చిన తర్వాత జనాల్లో తిరగనవసరం లేదుగా
బంటి-వచ్చిన తర్వాత జనాల్లో తిరగనవసరం లేదుగా
నాకు తెలివి రావాలంటే పెళ్లి చెయ్యి
బుడ్డి -నాన్న నాకు వెంటనే పెళ్లి చెయ్యి
తండ్రి -కుర్ర వెధవ నిండా ఏడేళ్ళు లేవు ? ఏమిటి ఆ మాటలు ?కర్ర పెళ్లి చేస్తా ?
బుడ్డి -నాకు బాగా చదువు రావాలంటే పెళ్లి చెయ్యి ..తర్వాత నీ ఇష్టం
(సందర్బం -పిల్లకు పదాలు బాగా వస్తాయని విద్యార్దులకు నిజమైన పద్దతుల్లో పెళ్లులు చేస్తున్న లండన్ లోని ఓ స్కూల్ )
తండ్రి -కుర్ర వెధవ నిండా ఏడేళ్ళు లేవు ? ఏమిటి ఆ మాటలు ?కర్ర పెళ్లి చేస్తా ?
బుడ్డి -నాకు బాగా చదువు రావాలంటే పెళ్లి చెయ్యి ..తర్వాత నీ ఇష్టం
(సందర్బం -పిల్లకు పదాలు బాగా వస్తాయని విద్యార్దులకు నిజమైన పద్దతుల్లో పెళ్లులు చేస్తున్న లండన్ లోని ఓ స్కూల్ )
సింహ తర్వాత సింహ గానే వస్తున్న బాలయ్య
సమరసింహా రెడ్డి సూపర్ హిట్ తర్వాత నరసింహ నాయుడు బంపర్ హిట్ కావడం తో బాలకృష్ణ ను "సింహా" వెంటాడుతోంది .సింహా పేరు ఉంటే సినిమా హిట్ అనే నమ్మకం కుదిరింది .తాజా "సింహా " బాలయ్య బాబుకు మంచి బ్రేక్ ఇవ్వడంతో మళ్ళి సింహా సెంటిమెంట్ పై మనసు లాగింది .ప్రస్తుతం దాసరి దర్సకత్వంలో "పరమ వీర చక్ర "సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే .మిలిటరీ ఆఫీసర్ గా చేస్తున్న పవర్ఫుల్ పాత్ర పేరు "జయ సింహా " సినిమా పేరులో సింహా లేక పోయిన పాత్ర పేరులో సింహా ఉండేటట్లు చూసుకున్నారు బాలకృష్ణ
బన్నీ భలే సిగ్గు పడ్డాడు
రీల్ లైఫ్ కి "రియల్ లైఫ్ " కి ఇదే తేడా కాబోలు .తెరపై హీరోయిన్స్ తో మాంచి రొమాన్స్ చేస్తూ అల్లరి చేసే "దేశ ముదురు " నిజ జీవితంలో ప్రేయసి ఎదుట సిగ్గు పడ్డాడు .కాబోయే భార్య స్నేహారేడ్డి దగ్గర సిగ్గు మొగ్గయాడు .నిశ్చి తార్డ్డం రోజున అర్జున్ ను చూస్తే ఎవ్వరి కైనా అదే అనిపిస్తుంది .బన్నీ స్నేహ ల జోడి చాల బావుంది .స్నేహ కూడా చాల చక్కగా సాంప్రదాయకంగా కనువిందు చేసింది .బావ ను చూసి చెర్రీ (చరణ్ ) భలే ఎంజాయ్ చేసాడు .ఇక దగ్గుపాటి రానా అయితే మై బుడ్డి ఎంగాజ్మేంట్ అయిపొయింది అంటూ ఆట పట్టించాడు .కావాలం కొంత మంది అతిధులను మాత్రమె ఆహ్వా నించారు .కాగ అర్జున్ యాబై వేలు ఖరీదు చేసే సూట్ దరించి స్నేహకు నలబై లక్షల ఖరీదు చేసే ఉంగరం తోడిగారి టాక్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)


